అఫ్రిదీతో సెక్స్.. మళ్ళీ చెప్పింది
నైటీ క్వీన్ అంటూ అర్షి ఖాన్ ను ఆడియన్స్ ముద్దుగా పిలుచుకుంటారు. ఇందుకు కారణం.. ఈ భామ బిగ్ బాస్ సీజన్ లో విపరీతంగా నైటీలు వాడేసి కనిపించడమే. తనను తాను హాట్ యాక్ట్రెస్ గా చెప్పుకునేందుకు ఏ మాత్రం సంశయించని ఈ సుందరాంగి.. వివాదాలను రాజేయడంలో కూడా బాగా ఆరితేరిపోయింది.
2015లో ఈమె చేసిన ఓ ట్వీట్ సెన్సేషనల్ అయిపోయింది. తాను పాకిస్తాన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదితో సెక్స్ చేశానని.. తామిద్దరం బాగా ఎంజాయ్ చేశామని.. అయినా తను ఎవరితో అయినా పడుకోవాలంటే.. అందుకు ఇండియన్ మీడియా అనుమతి తీసుకోవాలా అంటూ అర్షి ఖాన్ చేసిన ట్వీట్ వైరల్ అయింది. ఆ సమయంలో ఈ ట్వీట్ పై విపరీతమైన చర్చలు జరిగాయి. కొందరు తిట్టిపోశారు. మరికొందరు సపోర్ట్ చేశారు. ఆ తర్వాత కొంతకాలం పాటు ఈ వివాదాన్ని కంటిన్యూ చేసిన అర్షి ఖాన్.. ఇప్పుడు విచిత్రంగా స్పందించింది.

Comments
Post a Comment