Posts

Showing posts from May, 2018

అభిమన్యుడు మూవీ రివ్యూ

Image
టైటిల్ :  అభిమన్యుడు జానర్ :  యాక్షన్‌ థ్రిల్లర్‌ తారాగణం :  విశాల్‌, అర్జున్‌, సమంత, ఢిల్లీ గణేష్‌ తదితరులు సంగీతం :  యువన్‌ శంకర్‌ రాజా నిర్మాత :  విశాల్‌ దర్శకత్వం :  పీఎస్‌ మిత్రన్‌ కోలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న యంగ్ హీరో  విశాల్‌ , టాలీవుడ్‌లో మార్కెట్‌ సాధించేందుకు చాలా రోజులుగా కష్టపడుతున్నాడు. గతంలో అతను నటించిన కొన్ని చిత్రాలు ఇక్కడా విజయాలు సాధించి విశాల్‌కు మంచి గుర్తింపు తీసుకువచ్చాయి. అదే ఊపులో మరో డిఫరెంట్‌ ఎంటర్‌టైనర్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విశాల్‌. కోలీవుడ్‌ లో ఘనవిజయం సాధించిను ఇరుంబు తిరై సినిమాను తెలుగులో అభిమన్యుడు పేరుతో అనువాదం చేసి రిలీజ్ చేశారు. మరి అభిమన్యుడుగా విశాల్ ఆకట్టుకున్నాడా..? కోలీవుడ్‌లో సూపర్‌ హిట్ అయిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను కూడా మెప్పించిందా..?  చూద్దాం కరుణ(విశాల్) ఆర్మీ మేజర్‌. కోపాన్ని కంట్రోల్ చేసుకోలేని ఆవేశపరుడైన ఆఫీసర్‌. కుటుంబ సమస్యల కారణంగా తప్పనిసరి పరిస్థితుల్లో కరుణ ఫేక్‌ డాక్యుమెంట్స్‌తో లోన్‌ తీసుకోవాల్సి వస్తుంది. కానీ తీసుకున్న లోన్‌ డబ్బులు నిమిషా...