వైట్ల సార్.. టెక్నాలజీ కాదు కంటెంట్ కావాలి


టాలీవుడ్టా విజయం కోసం ఎక్కువ ఆశలు పెట్టుకున్న దర్శకుల్లో ప్రస్తుతం శ్రీను వైట్ల టాప్ లో ఉన్నాడు. గత కొంత కాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఈ దర్శకుడు ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని మాస్ మహారాజాతో చేతులు కలిపాడు. మరో వైపు రవితేజ కూడా మళ్లీ పాత పద్దతిలోనే డిజాస్టర్ అందుకుంటున్నాడు. అయితే శ్రీను వైట్ల కంటెంట్ కంటే ఎక్కువగా విజువల్స్ పై ద్రుష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది. 
టాలీవుడ్ లో విజయం కోసం ఎక్కువ ఆశలు పెట్టుకున్న దర్శకుల్లో ప్రస్తుతం శ్రీను వైట్ల టాప్ లో ఉన్నాడు. గత కొంత కాలంగా వరుస పరాజయాలతో సతమతమవుతున్న ఈ దర్శకుడు ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని మాస్ మహారాజాతో చేతులు కలిపాడు. మరో వైపు రవితేజ కూడా మళ్లీ పాత పద్దతిలోనే డిజాస్టర్ అందుకుంటున్నాడు. అయితే శ్రీను వైట్ల కంటెంట్ కంటే ఎక్కువగా విజువల్స్ పై ద్రుష్టి పెడుతున్నట్లు తెలుస్తోంది.

Comments

Popular posts from this blog

మోహన్ బాబు పుణ్యమే అంటున్న విశాల్

ప్రియదర్శి ఇంట ‘పెళ్లి సందడి’

చైతు అంత నచ్చాడా మాధవ్